← Back to news

మంత్రి పొంగులేటి సభలో మహిళల నిరసన

By అనిల్· 1d ago· జనగామ

TG : జనగామలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న మీటింగ్‌లో మహిళలు నిరసన తెలిపారు. ఇందిరమ్మ చీరలు కట్టుకుని వచ్చిన వాళ్లు, 500 రూపాయిల గ్యాస్ సిలిండర్, 4 వేల రూపాయిల పెన్షన్ హామీలు ఏవంటూ మంత్రిని నిలదీశారు. మహిళలను మాట్లాడకుండా పోలీసులు అడ్డుకోవడంతో వాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

More in TG