భారత్ లో అడుగుపెట్టిన చైనా ప్రెసిడెంట్!

7 ఇయర్స్ బ్రేక్ తర్వాత చైనా ప్రెసిడెంట్ జి జిన్పింగ్ బ్రిక్స్ సమిట్ కోసం ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల ఈ పర్యటనలో ఈ రోజు PM మోదీతో ఆయన బైలాటరల్ మీటింగ్ కానున్నారు. 2019 తర్వాత జిన్పింగ్ ఇండియాకు రావడం ఇదే ఫస్ట్ టైమ్. 2020 గాల్వాన్ లోయ గొడవల తర్వాత రెండుదేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ దూరమయ్యాయి. ఇండియా-చైనా మధ్య $112 బిలియన్ల భారీ ట్రేడ్ డెఫిసిట్, బోర్డర్ డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ, ఈ భేటీతో డిప్లొమాటిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్ మెరుగుపడే ఛాన్స్ ఉంది.



