← Back to news

రేట్లు ఆకాశంలో.. కూటమి ప్రభుత్వంపై YCP ఫైర్

By bhaskararao· 29 Aug 2026· AP
రేట్లు ఆకాశంలో.. కూటమి ప్రభుత్వంపై YCP ఫైర్

AP : TDP కూటమి పవర్‌లోకి వచ్చాక రైస్, పప్పులు, ఆయిల్, వెజిటబుల్స్, షుగర్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని YCP మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జేబులకు చిల్లులు పడుతున్నాయని మండిపడ్డారు. బ్లాక్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ షార్టేజ్ ఆపడంలో కూటమి గవర్నమెంట్ ఫుల్ ఫెయిల్ అయ్యిందన్నారు. YCP హయాంలో రైతు బజార్లు, ధరల మార్పు లేకుండా కంట్రోల్ లో ఉంచామని గుర్తుచేశారు. ఇప్పటికైనా రేట్లను అదుపు చేయకపోతే ఊరుకునేది లేదని అన్నారు.

More in Local