← Back to news

వరద నీటిలో కొట్టుకుపోయిన కారు

By BK· 1h ago· తూర్పు గోదావరి

AP : తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ–కనుపూరు రోడ్డుపై వరద ప్రవాహానికి ఓ కారు కొట్టుకుపోయింది. ఆ టైమ్‌లో కారులో ఉన్న నలుగురిని లోకల్ వాళ్ళు కాపాడడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే JCB సాయంతో నీటిలో కొట్టుకుపోయిన కారును బయటకు తీశారు.

More in AP