← Back to news

కూకట్‌పల్లిలో అక్రమ మోటార్లు సీజ్

By BK· 1h ago· X· HYD
కూకట్‌పల్లిలో అక్రమ మోటార్లు సీజ్

కూకట్‌పల్లి జోన్ వివేకానందనగర్ కాలనీలో డ్రింకింగ్ వాటర్ పైపులైన్లకు ఇల్లీగల్‌గా మోటార్లు పెట్టి వాటర్ తోడేస్తున్న వారిపై జలమండలి విజిలెన్స్ ఆఫీసర్స్ యాక్షన్ తీసుకున్నారు. ఇవాళ మార్నింగ్ 8 నుంచి 10 గంటల వరకు తనిఖీ చేసి 12 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. పైపులైన్లకు మోటార్లు పెట్టడం వల్ల మిగతా వాళ్లకు వాటర్ ప్రెషర్ తగ్గి ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఇలాంటి రూల్స్ బ్రేక్ చేసే వారిపై చెకింగ్స్ కంటిన్యూ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

More in TG