← Back to news

హర్మూజ్ జలసంధిని తెరిచేది లేదు- ఇరాన్

By sahani· 9 Aug 2026· Eenadu
హర్మూజ్ జలసంధిని తెరిచేది లేదు- ఇరాన్

హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్ ఇస్తూ కొత్త కండిషన్స్ పెట్టింది. తమ భూభాగం నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని, ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేసి నిధులను విడుదల చేయాలని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ డిమాండ్ చేశారు. దాడుల నష్ట పరిహారంతో పాటు నౌకాశ్రయాలపై ఆంక్షలు తొలగించే వరకు జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కఠిన డిమాండ్లపై అమెరికా స్పందన రావాల్సి ఉంది.

More in World