SIRపై రేపు కీలక ప్రెస్‌మీట్: ప్రకాశ్ రాజ్

IR ప్రాసెస్‌పై కీలక నిర్ణయాలు వెల్లడించేందుకు రేపు ఉదయం 11:30 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టనున్నట్లు నటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు. సివిల్ సొసైటీ తరఫున ప్రెస్ క్లబ్‌లో ఈ మీడియా సమావేశం ఉంటుందని ఆయన ‘X’ పోస్ట్ చేశారు. SIRకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను ఈ ప్రెస్‌మీట్‌లో వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మీడియా ఫ్రెండ్స్ అందరూ హాజరు కావాలని ప్రకాశ్ రాజ్ కోరారు.


