హమారా ప్రసాద్ పై కేసు

TG: B.R అంబేద్కర్ పై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్ చేసిన నాగులారపు అలియాస్ హమారా ప్రసాద్ పై మంచిర్యాల ACPకి BC, బహుజన సంఘాలు కంప్లైంట్ చేశాయి. 1950లోనే రాజ్యాంగం వద్దని మనుస్మృతినే సమర్థించిన మనువాదుల స్వార్థం కోసమే, అంబేద్కర్ వల్ల BC, SC, STలకు హక్కులు రావడం ఓర్వలేక హమారా ప్రసాద్ ఈ కామెంట్స్ చేస్తున్నారని లీడర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట గ్రేట్ లీడర్స్ ని కించపరచడం కరెక్ట్ కాదని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


