కర్ణాటక vs తమిళనాడు..

కావేరీ వాటర్ ఇష్యూపై తమిళనాడు గవర్నమెంట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ వాటా నీటిని రిలీజ్ చేయడంలో కర్ణాటక ఫెయిల్ అయిందని పిటిషన్ వేసింది. రోజుకి 3,500 క్యూసెక్కుల నీటిని ఇవ్వాలని CWMA ఆదేశించినా కర్ణాటక ఇవ్వడం లేదని పేర్కొంది. మరోవైపు తమ దగ్గర కరువు ఉందంటూ కర్ణాటక రైతులు నిరసనలు తెలుపుతున్నారు. ఇదే టైమ్‌లో జూన్ 12 లోపు రావాల్సిన నీళ్లు రాకపోవడంపై MK స్టాలిన్ స్పందిస్తూ, విమర్శలు చేస్తున్నారు.


