← Back to news

ఢిల్లీ నిరసనలకు సోనమ్ వాంగ్‌చుక్ దూరం.. ఎందుకంటే!

By Vishi· 1h ago· X

ఢిల్లీలో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పాల్గొనడం లేదు. ఇందుకు గల కారణాన్ని ఆయన ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శీతాకాలం వస్తుండటంతో దేశ సరిహద్దుల భద్రత, నీటి ఎద్దడి నివారణే ధ్యేయంగా లడఖ్‌లోనే ఉండి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. కృత్రిమ మంచు నదుల (Artificial Glaciers) నిర్మాణం, హిమానీనద సరస్సుల వల్ల వచ్చే వరదలను అడ్డుకునే ప్రయోగాల్లో నిమగ్నమై ఉన్నానని, అందులో రాలేకపోతున్నానని చెప్పారు.

More in National