← Back to news

డెలివరీ బాయ్‌ని ఏడిపించిన పోలీసులు! 💔

By saha· 29 Aug 2026· X· Hyderabad

హైదరాబాద్‌లో రోడ్డుపై పార్క్ చేసిన జెప్టో డెలివరీ బాయ్ బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. "నా భార్య హాస్పిటల్‌లో ఉంది సర్, ఈ ఒక్క డెలివరీ పూర్తి చేసి వస్తాను" అని సదరు డెలివరీ బాయ్ ఎంతగానో వేడుకున్నప్పటికీ పోలీసులు వినకుండా టోయింగ్ వెహికల్‌లో బైక్‌ను తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్న డెలివరీ బాయ్ పట్ల పోలీసులు కనీస మానవత్వం చూపలేదని, వారి ప్రవర్తన అస్సలు సరికాదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

More in Local