← Back to news

మొదటి రోజే ఉద్యోగాన్ని వదులుకున్న డాక్టర్.

By sahani· 6 Apr 2026· Telugu Report

రోగి కి చికిత్స కన్నా వారి దగ్గర నుండి ఎక్కువ డబ్బులు రాబట్టు కోవడానికే ప్రాధాన్యత ఇమ్మనడంతో ఈ డాక్టర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రోగుల దగ్గర నుండి ఎక్కువ డబ్బులు రాబట్టడం నచ్చక, చేరిన మొదటి రోజే తన ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు.

More in Health