బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

weight తగ్గడం కోసం ఫుడ్ ఆపేస్తే మీ హెల్త్ కి మంచిది కాదు, దీనివల్ల నీరసం వస్తుంది. కార్బోహైడ్రేట్లు పూర్తిగా మానేయకుండా, ఓట్స్ వంటి హెల్తీ ఫుడ్ తినాలి. ఓన్లీ ఎక్సర్సైస్ మాత్రమే సరిపోదు, సరైన నిద్ర, న్యూట్రీషన్ చాలా అవసరం. అన్ని ఫాట్స్ చెడ్డవి కావు, సీడ్స్ లో ఉండే గుడ్ ఫాట్స్ బాడి కి అవసరం. షార్ట్‌కట్స్ నమ్మకుండా, Healthy Lifestyle ఫాలో అవ్వడమే weight తగ్గడానికి కరెక్ట్ ప్రొసీజర్.



