ఈ టిప్స్ పాటిస్తే మీ జుట్టు హెల్తీ గా మారుతుంది!

జుట్టు చివర్లు చిట్లిపోవడాన్ని Split Ends అంటారు. ఎక్కువ హీట్ స్టైలింగ్ ప్రోడక్ట్స్, హెయిర్ కలర్స్ వాడటం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. దీనికి బెస్ట్ సొల్యూషన్. షాంపూ తర్వాత Conditioner వాడటం అండ్ టూ వీక్స్ కి ఒకసారి న్యాచురల్ హెయిర్ మాస్క్ వేయడం, ఎవ్రి 2 మంత్స్ కి ఒకసారి హెయిర్ చివర్లను ట్రిమ్ చేయండి. తడి జుట్టును గట్టిగా రుద్దకుండా మెల్లగా ఆరబెట్టాలి. ప్రోటీన్ ఫుడ్, ఎక్కువ వాటర్ తీసుకుంటే మీ జుట్టు Healthyగా మారుతుంది.



