← Back to news

'కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి'

By B V Appalanaidu· 1h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
'కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి'

అరకులోయ ఏరియా ఆసుపత్రిలో ఉద్యోగుల JAC చేపట్టిన సమ్మెకు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మద్దతు తెలిపారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ విభాగంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, రెగ్యులరైజేషన్ పూర్తయ్యే వరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.

More in Local