← Back to news

ట్రంప్ రోడ్డును ప్రారంభించనున్న CM రేవంత్ రెడ్డి

By DeeKee· 17 Jun 2026· Samayam· హైదరాబాద్‌
ట్రంప్ రోడ్డును ప్రారంభించనున్న CM రేవంత్ రెడ్డి

TG: హైదరాబాద్‌లోని ఒక రోడ్డుకు ట్రంప్ పేరును పెట్టనున్నారు. తెలంగాణ, అమెరికాల మధ్య పెరుగుతున్న సంబంధాలకు గుర్తుగా ఒక రోడ్డుకు ట్రంప్ పేరును పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టనున్నారు. జూలై 4వ తేదీన అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం ఉండగా, ఈ నెల 23వ తేదీన ఐటీ కారిడార్‌లో ఉన్న డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ రోడ్డును CM రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.

More in TG