గూడ్స్ రైళ్లకు AI సేఫ్టీ

గూడ్స్ రైళ్లలో సరకు రవాణాను మరింత సేఫ్టీగా మార్చేందుకు ఇండియన్ రైల్వే కొత్త AI వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రాజెక్టు ‘DRISHTI’ పేరుతో రూపొందించిన ఈ వ్యవస్థను IIT-GUWAHATHI హెల్ప్‌తో నార్త్‌ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే డెవలప్ చేసింది. రైలు చెకింగ్ సెంటర్ ద్వారా వెళ్తున్నప్పుడు కెమెరాలు.. వ్యాగన్ల డోర్లు, లాక్లు, సీల్స్‌ను కాప్చర్ చేస్తాయి. AI వాటిని పరిశీలించి లోపాలను గుర్తించి డిజిటల్‌గా నమోదు చేస్తుంది. దీంతో సిబ్బంది వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.



