← Back to news

నాన్న హెల్ప్ చేస్తారు కానీ!

By sahani· 1 Aug 2026· Tamilnadu

తమిళనాడు CM విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన కెరీర్, డైరెక్షన్ పై ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, లెగసీ వల్ల ఎక్స్‌ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుందని, అందుకే చాలా కేర్‌ఫుల్‌గా ఉంటానని చెప్పారు. సొంతంగా నేమ్‌, ఐడెంటిటీ బిల్డ్ చేసుకోవాలని నాన్న చెప్పారని, హెల్ప్ కావాలంటే ఎప్పుడైనా అడగొచ్చని, కానీ స్పూన్ ఫీడింగ్ చేయనని విజయ్ స్పష్టం చేసినట్లు చెప్పారు. సొంత టాలెంట్ తో ఎక్స్‌పీరియన్స్ సాధిస్తూ ముందుకు వెళ్లడమే తన గోల్ అని సంజయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

More in Cinema