← Back to news

బిడ్డకు జన్మనిచ్చిన రోజే..!

By Prashanth· 53m ago· Telangana

TG: వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో 24 ఏళ్ల భవ్య అనే బాలింత చనిపోయారు. కొత్తకోట మండలం అప్పారాలకు చెందిన ఆమె నార్మల్ డెలివరీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ తర్వాత బ్లీడింగ్‌ అవుతున్నా.. జనరల్‌ వార్డుకు మార్చారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జనరల్ వార్డులో డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే భవ్య చనిపోయిందని వారు ఆరోపించారు. ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు.

More in TG