← Back to news

ముస్లిం టీచర్‌తో గొడవ.. BJP శ్రీవాణిపై కేసు

By Sahani· 1h ago· X· Hyderabad

హైదరాబాద్‌లోని సరూర్ నగర్ BJP కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. శ్రీ వెంకటేశ్వర కాలనీలోని సాగరిక ఇంటిగ్రేటెడ్ హైస్కూల్‌లో ముస్లిం టీచర్.. స్టూడెంట్స్ రాఖీలు తీయించారనే ఆరోపణలతో, శ్రీవాణి తన అనుచరులతో వెళ్లి ప్రిన్సిపల్ ఛాంబర్‌లో గొడవ చేశారు. టీచర్‌తో హిజాబ్, సనాతన ధర్మం గురించి మతపరమైన కామెంట్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడటంతో పాటు, మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ పోలీసులు ఈ సుమోటో యాక్షన్ తీసుకున్నారు.

More in TG