← Back to news

జంతర్ మంతర్.. మహిళా శక్తి!

By Krishna· 1h ago· X

ఇవాళ జంతర్ మంతర్ దగ్గర మీరు గమనిస్తే.. మహిళా ప్రభంజనం కనిపిస్తోంది. ప్రొటెస్టులో ఎక్కడ చూసినా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, CEC జ్ఞానేష్‌పై విమెన్‌లో ఆగ్రహం చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. పోలీసులు డిటైన్ చేస్తున్నా.. వారు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ధైర్యంగా పోరాడుతున్నారు. వారిని ప్రొటెస్ట్ చెయ్యకుండా ఆపడం పోలీసులకు సవాల్ అవుతోంది. ఎంతమందిని డిటైన్ చేసినా.. ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంది. నేహా బోరా పిలుపుకి అదిరే రెస్పాన్స్ వచ్చింది.

More in National