నేహా బోరా డిటైన్.. రచ్చ రచ్చ
ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్టుకి పిలుపు ఇచ్చి, పాల్గొన్న AISA నాయకురాలు నేహా బోరాను పోలీసులు చుట్టు ముట్టి.. బలవంతంగా డిటైన్ చేశారు. "పీస్‌ఫుల్‌గా ప్రొటెస్ట్ చేస్తున్నాం.. మీరు ప్రజల పక్షాన నిలబడరా?" అని నేహా పోలీసుల్ని గట్టిగా ప్రశ్నించారు. ఓ దశలో ఆమె ఊపిరి కూడా తీసుకోలేని స్థాయిలో పోలీసులు ఆమె చూట్టూ చేరారు. ఆ తర్వాత మీడియాని కూడా రికార్డ్ చెయ్యనివ్వకుండా అడ్డుకుంటూ పోలీసులు ఆమెను.. అక్కడి నుంచి వ్యాన్‌లో పట్టుకుపోయారు.
