← Back to news

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

By prabhakar· 1h ago· Hanumakonda
మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా హనుమకొండ జిల్లా పరకాల క్యాంప్ ఆఫీస్‌లో 154 మంది నిరుపేద మైనారిటీ మహిళలకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కుట్టు మిషన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఉమెన్స్‌ను ఫైన్షియల్లీ స్ట్రాంగ్ చేసి కోటీశ్వరులను చేయడమే గవర్నమెంట్ టార్గెట్ అన్నారు. మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో జాబ్స్ తో పాటు స్పెషల్ బస్ ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పారు. పరకాలలో ₹2 కోట్లతో షాది ఖానా వర్క్స్‌కి శంకుస్థాపన చేశామని, వన్ లాక్ వర్త్ ఈ-మోపెడ్ బైక్స్ ఇస్తున్నామని తెలిపారు.

More in Local