← Back to news

మున్సిపల్ చైర్మన్ నామినేషన్లు

By SUBHANI· 1h ago· Palnadu
మున్సిపల్ చైర్మన్ నామినేషన్లు

పల్నాడు జిల్లా గురజాలాలో మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ నామినేషన్స్ జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్‌గా నేలవల్లి బొల్లాయ్య తన నామినేషన్ సబ్మిట్ చేశారు. ఈ ఎలక్షన్ హడావుడితో పట్టణంలో నామినేషన్స్ ఏరియా రద్దీగా మారింది. పోలీస్ బందోబస్తు కూడా భారీగా జరుగుతుంది. నామినేషన్స్ రేపటితో ముగియనున్నాయి.

More in Local