స్టూడెంట్స్‌పై RSS దాష్టీకం.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్?
ఎలక్షన్ కమిషన్‌లో అవకతవకలు జరిగాయంటూ CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో టీనేజర్లపై పోలీసులు దాడి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల సమక్షంలో RSS కండువాలతో కొందరు ఆందోళన చేస్తున్నా, విద్యార్థులపై దాడిచేస్తున్నా.. పోలీసుల మౌనంపై విమర్శలు వస్తున్నాయి. అసలు ఎంతమందిని డిటైన్ చేశారు? ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీసుల తీరుపై ప్రజాస్వామ్య హక్కుల గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.



