← Back to news

CJP నేతల ప్రశ్న.. ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది?

By Prashanth· 4h ago· Timesnownews
CJP నేతల ప్రశ్న.. ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది?

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డిటైన్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంక, సౌరవ్ దాస్‌లను పోలీసులు వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. CEC జ్ఞానేశ్ కుమార్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రొటెస్ట్ కి వచ్చిన నేతలను ఇలా విడివిడిగా ఉంచడంపై చర్చ మొదలైంది. అసలు వారిని వేర్వేరు ప్రాంతాలకు ఎందుకు తరలించారు? దీని వెనుక కారణమేంటి? ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటోందని CJP నేతలు ప్రశ్నిస్తున్నారు.

More in Current Affairs