నాసిరకం సోయా విత్తనాలపై ఆగ్రహం

ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడ గ్రామానికి చెందిన రైతులు నాసిరకం సోయా విత్తనాలపై కలెక్టర్‌కు కంప్లైంట్ చేశారు. క్వాలిటీ లేని విత్తనాలను పంపిణీ చేసిన కంపెనీపై ఇమ్మీడియట్‌గా యాక్షన్ తీసుకోవాలని, జరిగిన లాస్‌కి కాంపెన్సేషన్ చెల్లించేలా చూడాలని వినతిపత్రం ఇచ్చి డిమాండ్ చేశారు.

