MPలు ఏం మాట్లాడినా పర్లేదా- అభిజీత్ దీప్కే
సోషల్ మీడియాలో మహిళలను దారుణంగా బూతులు తిడుతున్న IT cell సభ్యులపై కూడా FIRలు నమోదు చేస్తారా అని <a href="https://x.com/abhijeet_dipke/status/2083183749668196558?s=20">అభిజీత్</a> దీప్కే ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో తిట్టినందుకు ఒక అమ్మాయిపై కేసు పెట్టడంపై స్పందిస్తూ, తిట్టడం తప్పే కావచ్చు కానీ కేసు బుక్ చేయడం ఏంటని ఆయన అన్నారు. ఒకవేళ తిట్టినందుకు కేసులు పెడితే, ఏళ్ల తరబడి ఆన్‌లైన్‌లో మహిళలను బూతులు తిడుతున్న BJP IT cell మెంబర్స్, అలాగే పార్లమెంట్‌లోనూ అసభ్యంగా మాట్లాడిన నాయకులపై కూడా కేసులు పెట్టాలని అభిజీత్ డిమాండ్ చేశారు.


