← Back to news

అల్పపీడనం.. భారీ వర్షాల అలర్ట్

By Krishna· 9h ago· Gov
అల్పపీడనం.. భారీ వర్షాల అలర్ట్

మయన్మార్‌కి దక్షిణంగా, బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది. అందువల్ల కోస్తాంధ్రలో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకూ, రాయలసీమలో 23న, తెలంగాణలో 20 నుంచి 23 వరకూ భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. 18 నుంచి 23 వరకూ ఏపీ, 18, 19న తెలంగాణలో అక్కడక్కడా లైట్ రెయిన్ కురుస్తుంది. 20 నుంచి 23 వరకూ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. 19 నుంచి 21 వరకూ ఏపీలో, 18 నుంచి 21 వరకూ తెలంగాణలో ఉరుములు, మెరుపులతోపాటూ, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

More in Current Affairs