బ్యాంకులకు MDR పంట!

2,000 రూపాయలు కంటే ఎక్కువ ఉన్న కొన్ని UPI మర్చంట్ పేమెంట్స్‌పై అక్టోబర్ 15 నుంచి 0.4% MDR అమలు కానుంది. ఈ విధానం ద్వారా ఏటా సుమారు 15 వేల కోట్ల రెవెన్యూ పూల్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ మొత్తంలో ప్రధాన వాటా బ్యాంకులకూ, మిగతాది UPI యాప్స్, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ లాంటి పేమెంట్ ఎకోసిస్టమ్‌లోని సంస్థలకు దక్కనుంది. ఈ ఛార్జీల నిర్ణయం వల్ల UPI పేమెంట్స్ తగ్గే ప్రమాదం ఉందనే టాక్ వినిపిస్తోంది.



