← Back to news

జంతువుల మాస్క్‌లతో PETA కార్యకర్తల నిరసన

By Sharmila Skk· 1h ago· Prokerala
జంతువుల మాస్క్‌లతో PETA కార్యకర్తల నిరసన

ఢిల్లీలోని రామ్ లీల మైదానంలో PETA(People for the Ethical Treatment of Animals) ఇండియా కార్యకర్తలు జంతువుల మాస్కులు ధరించి, జంతువుల ఫీలింగ్స్ ప్లకార్డ్స్ చూపిస్తూ నిరసన చేస్తున్నారు. జంతువులపై జరుగుతున్న హింస, వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని చెప్తున్నారు. జంతువులకు కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించే ప్రొటెక్షన్ లా తేవాలని డిమాండ్ చేశారు.

జంతువుల మాస్క్‌లతో PETA కార్యకర్తల నిరసన
జంతువుల మాస్క్‌లతో PETA కార్యకర్తల నిరసన
జంతువుల మాస్క్‌లతో PETA కార్యకర్తల నిరసన
జంతువుల మాస్క్‌లతో PETA కార్యకర్తల నిరసన

More in Current Affairs