← Back to news

ITR ఫైలర్లకు రిలీఫ్.. Dates ఎక్స్‌టెండ్!

By Mahesh· 1d ago· CBDT
ITR ఫైలర్లకు రిలీఫ్.. Dates ఎక్స్‌టెండ్!

ట్యాక్స్‌పేయర్లకు Central Board of Direct Taxes (CBDT) గుడ్ న్యూస్ చెప్పింది. AY 2026-27లో ఆడిట్‌కు లోబడి ఉన్న స్పెసిఫిక్ కేటగిరీకి చెందిన వారి ITR ఫైలింగ్ డెడ్‌లైన్‌ను అక్టోబర్ 31 నుంచి నవంబర్ 21 వరకు ఎక్స్‌టెండ్ చేసింది. అలాగే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసే గడువును సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 21కి మార్చింది. ఈ ఎక్స్‌టెన్షన్ అందరు ITR ఫైలర్లకు కాదు.. సంబంధిత ఆడిట్ కేటగిరీకి మాత్రమే అప్లై అవుతుంది.

ITR ఫైలర్లకు రిలీఫ్.. Dates ఎక్స్‌టెండ్!

More in Business