← Back to news

WhatsAppలో ఆ మెసేజ్‌లకు ఇక ఛార్జీలు!

By Mahesh· 17h ago· Indiatimes
WhatsAppలో ఆ మెసేజ్‌లకు ఇక ఛార్జీలు!

WhatsApp Business యూజర్లకు బిగ్ అప్డేట్. అక్టోబర్ 1, 2026 నుంచి భారత్‌లో కొన్ని Business మెసేజ్‌లకు చార్జెస్ పడనున్నాయి. ఆర్డర్ కన్ఫర్మేషన్, డెలివరీ అప్‌డేట్స్ వంటి Utility మెసేజ్‌లకు 24 గంటల విండోలోనూ చార్జ్ ఉంటుంది. నెలకు ప్రతి బిజినెస్ నంబర్‌కు 1,000 Service మెసేజ్‌లు ఫ్రీగా ఉంటాయి. ఈ మార్పు రెగ్యులర్ WhatsApp యూజర్లకు, WhatsApp Business యాప్ వాడేవారికి వర్తించదు.

More in Business