← Back to news

పిల్లల పెంపకంలో కొత్త ట్రెండ్.. ‘విమ్జీమ్యాక్సింగ్’!

By Anusha· 1d ago
పిల్లల పెంపకంలో కొత్త ట్రెండ్.. ‘విమ్జీమ్యాక్సింగ్’!

పిల్లలు సంతోషంగా, కొత్త విషయాలు నేర్చుకుంటూ పెరిగేందుకు తల్లిదండ్రులు ఓ కొత్త పద్ధతిని పాటిస్తున్నారు. దీనినే ‘విమ్జీమ్యాక్సింగ్’ అంటున్నారు. ఇంటి గోడలపై బొమ్మలు గీయడం, రాళ్లకు రంగులు వేయడం, ఇంట్లోనే పిక్నిక్ చేయడం, ఆహారాన్ని ఆకట్టుకునేలా కొత్తగా పిల్లలకు ప్రెజెంట్ చేయడం వంటివి ఈ ట్రెండ్‌లో భాగం. ఇలాంటి పనులు పిల్లల్లో ఊహాశక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫోన్లు పక్కనపెట్టి పిల్లలతో కలిసి ఆడితే వారితో అనుబంధం పెరుగుతుందని సూచిస్తున్నారు.

More in Parenting