Gen Z ఆలోచించాలి!
21 ఏళ్ల యూత్ కూడా ఎలక్షన్స్‌లో పోటీ చేయొచ్చన్న CM రేవంత్ రెడ్డి పిలుపును స్వాగతిస్తున్నామని తెలంగాణ CJP ప్రొటెస్టర్ <a href="https://x.com/VijayMallangi/status/2082812145805488481?s=20">విజయ్ మల్లాంగి</a> ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పొలిటికల్ పార్టీలు యూత్‌కి అవకాశాలు ఇవ్వాలని, కేవలం లీడర్ల పిల్లలు, బంధువులకే టికెట్లు ఇస్తే యూత్‌ని మోసం చేయడమే అవుతుందీ అన్నారు. గవర్నమెంట్ స్కూళ్లు, ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయని తెలంగాణ యూత్ వెయిట్ చేస్తోందన్నారు. యూత్ పాలిటిక్స్ లోకి వచ్చి ప్రశ్నించాలని, చాన్స్ ఇస్తే పోటీకి రెడీ అని చెప్పారు.


