← Back to news

తండ్రి బతికుండగా కూతురు ఆస్తి అడగొచ్చా?

By Vishi· 12h ago
తండ్రి బతికుండగా కూతురు ఆస్తి అడగొచ్చా?

మన దేశంలో తండ్రి ఆస్తిలో కూతురి వాటా గురించి చాలా మందిలో సందేహాలున్నాయి. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాల్లో ]గొడవలు స్టార్ట్ అవుతాయి. అయితే తండ్రి బతికుండగానే ఆస్తిలో వాటా అడిగే హక్కు కుమార్తెకు ఉంటుంది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం కొడుకు, కూతురు ఇద్దరికీ తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. కూతురు ఎప్పుడైనా తండ్రి ఆస్తిలో వాటా అడగొచ్చు. ఆస్తి రకాన్ని బట్టి రూల్స్ మారుతాయి. తండ్రి ఆస్తి ఇవ్వడానికి నిరాకరిస్తే, కూతుళ్లు కోర్టు ద్వారా పొందవచ్చు.

More in Infotainment