IT ఉద్యోగులకు ట్రాఫిక్ Alert!

TG: హైదరాబాద్ ఖాజాగూడ జంక్షన్‌లో పైప్‌లైన్ పనులతో IT కారిడార్‌లో ట్రాఫిక్ ప్రెజర్ పెరిగింది. సెప్టెంబర్ 26 నుంచి 60 రోజుల పాటు కొన్ని రూట్లపై రూల్స్ అమల్లో ఉంటాయి. KIMS హాస్పిటల్ నుంచి నానక్‌రామ్‌గూడ వైపు సర్వీస్ రోడ్, ఫ్రీ లెఫ్ట్ క్లోజ్ చేశారు. బయోడైవర్సిటీ వైపు నుంచి నానక్‌రామ్‌గూడకు వెళ్లే రైట్ టర్న్ కూడా బ్లాక్ చేశారు. దీంతో వెహికల్స్‌ను Khajaguda Lake Road వైపు డైవర్ట్ చేస్తున్నారు. పీక్ ఆఫీస్ అవర్స్‌లో మల్కం చెరువు, చిత్రపురి కాలనీ, లాంకో హిల్స్ రోడ్లపై ట్రాఫిక్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.



