← Back to news

గవర్నమెంట్ స్కీమ్స్‌‌పై డిస్కషన్

By sunil· 56m ago· Sri Potti Sriramulu Nellore

ఉదయగిరి గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో MPDO సుకుమార్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. సచివాలయ స్టాఫ్ ప్రజలకు అందుతున్న గవర్నమెంట్ స్కీమ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి డీటైల్డ్‌గా వివరించారు. ఈ మీటింగ్‌లో పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు, TDP టౌన్ ప్రెసిడెంట్ గాజుల బాబు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

More in Local