← Back to news

నూతక్కిలో డెవలప్‌మెంట్ వర్క్స్

By BUJJIBABU· 50m ago· Guntur
నూతక్కిలో డెవలప్‌మెంట్ వర్క్స్

మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గంలోని నూతక్కి గ్రామంలో 1.43 కోట్ల రూపాయిలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కోసం ఈ నిధులు కేటాయించారు. గ్రామాభివృద్ధికి తమ ప్రభుత్వం ఫుల్ ప్రయారిటీ ఇస్తోందని TDP లీడర్ పోతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో పలువురు కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

More in Local