జంతువులు కూడా మనలాంటి ప్రాణులే

భారత్‌లో జంతువుల రక్షణకు Prevention of Cruelty to Animals Act, 1960, వన్యప్రాణుల కోసం Wildlife (Protection) Act, 1972 వంటి చట్టాలు ఉన్నాయి. రీసస్ మకాక్ కోతుల సంరక్షణ చట్టం, ఏనుగుల రైడ్లు ఇతర జంతువులపై జరిగే హింసను అరికట్టేందుకు చట్టాల అమలు, పోలీసులకు అవగాహన, ప్రజల సహకారం అవసరం ఉందని PETA సంస్థ సూచిస్తుంది. జంతువులపై జరిగే హింసను అరికట్టి, వాటికి మరింత చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందంటోంది.



