రైల్లో empty సీట్ల గురించి ఎలా తెలుసుకోవాలి?

రైల్లో ఖాళీ సీట్లు తెలుసుకోవడం చాలా ఈజీ. ముందుగా RailOne యాప్ ఓపెన్ చేయండి. Search Train ఎంచుకోండి. మీ from స్టేషన్, to స్టేషన్ లేదా ట్రైన్ నంబర్ ఎంటర్ చేయండి. ట్రైన్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద Current Availability సెక్షన్ చూడండి. చార్ట్ తయారైన తర్వాత ఖాళీ సీట్లు కనిపిస్తే TTE ద్వారా బుక్ చేసుకోవచ్చు. కోచ్-వారీ ఖాళీ సీట్ల వివరాలు కావాలంటే IRCTC వెబ్‌సైట్‌లో irctc.co.in/online-charts లేదా Charts or Vacancy ఆప్షన్ బాగా పనిచేస్తుంది.



