కాలేజీ ఈవెంట్లో లైటింగ్ కుప్పకూలింది!
TG: హైదరాబాద్ నాదర్గుల్లో MVSR ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన దాండియా వేడుకల్లో ప్రమాదం జరిగింది. దాండియా ఈవెంట్లో లైటింగ్ సిస్టమ్ ఒక్కసారిగా కిందపడటంతో పలువురు విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


