← Back to news

వారంలో పెళ్లి.. ప్రియుడితో పారిపోతుండగా దొరికిపోయారు!

By sahani· 23 Apr 2026· X· Uttar pradesh

వారంలో పెళ్లి పెట్టుకుని, తన ప్రియుడితో కలిసి పారిపోవడానికి ప్రయత్నించింది ఒక యువతి. అయితే వీరిని గమనించిన ఆమె ఫాదర్, బ్రదర్ వారిని సమయానికి పట్టుకున్నారు. నడిరోడ్డుపైనే ఆమెని తన లవర్ ని తీవ్రంగా కొట్టారు. ఉత్తర ప్రదేశ్‌లోని బందా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియొ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.