← Back to news

ప్రశ్న రావణ్ కోసం పోలీస్ స్టేషన్‌కు భారీగా చేరుకున్న జనసైనికులు!

By sahani· 3 Jul 2026· Pitapuram

మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీస్ స్టేషన్ దగ్గర జనసైనికులు భారీగా గ్యాదర్ అయ్యారు. తమ లీడర్ పవన్ కళ్యాణ్‌పై 'ప్రశ్న రావణ్' తప్పుగా ఎందుకు మాట్లాడారో అడిగి తెలుసుకోవడానికే తాము ఇక్కడికి వచ్చామని, కానీ పోలీసులు అతనికి భారీ సెక్యూరిటీ ఇచ్చి ప్రభుత్వ సొమ్ము వేస్ట్ చేస్తూ తమని మాత్రం వెనక్కి పంపించేస్తున్నారంటూ జనసైనికులు తీవ్రంగా ఫైర్ అయ్యారు.

More in Politics