← Back to news

"జ్ఞానేష్ రిజైన్ చెయ్యాల్సిందే": నేహా బోరా

By Krishna· 7h ago

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలనే ప్రధాన డిమాండ్‌తో విద్యార్థి నాయకురాలు నేహా బోరా 'సిటిజన్స్ ప్రొటెస్టు'కి పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఈ నిరసన ర్యాలీలో విద్యార్థులు, సోషలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. "ఓటు చోరీ బంద్ చెయ్యాలి.. జ్ఞానేష్ రిజైన్ చెయ్యాలి" అని నినాదాలు చేశారు. <a href="https://www.theclearcutnews.com/n/9493PEG">జ్ఞానేష్ కుమార్‌</a>ను పదవి నుంచి తొలగించాలనీ, అరెస్ట్ చెయ్యాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ర్యాలీ చేస్తున్నారు.

More in Politics