← Back to news

జంతర్ మంతర్ 2.0 ప్రారంభం

By Krishna· 8h ago· X

"జ్ఞానేష్.. ఇట్స్ డన్ బ్రో" స్లోగన్ ఢిల్లీలో జోరుగా వినిపిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలనే ప్రధాన డిమాండ్‌తో జంతర్ మంతర్ దగ్గరకు మరోసారి యూత్ ధర్నా చెయ్యడానికి వస్తున్నారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు.. కన్నాట్ ప్లేస్ నుంచి జంతర్ మంతర్ వరకూ భారీగా మోహరించారు. జ్ఞానేష్ రిజైన్‌కి CJP 48 గంటల డెడ్‌లైన్ విధించింది. ఇప్పటికే 24 గంటలు అయిపోయాయి. అందువల్ల రేపు మరింతగా ఈ ప్రొటెస్ట్ ఉద్ధృతం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

More in Politics