మీనాక్షి నటరాజన్ కేసు.. పిటిషన్‌ను నిరాకరించిన నాంపల్లి కోర్ట్

TG: హైదరాబాద్ నాంపల్లి కోర్టులో మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించిన పిటిషన్‌పై కీలక పరిణామం చోటుచేసుకుంది. పిటిషనర్ శ్రీలత దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు రీటర్న్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరపడం తమ పరిధిలోకి రాదని కోర్ట్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌లో ప్రజా ప్రతినిధుల పేర్లు ఉండడంతో దీనిని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో వేసుకోవాలని శ్రీలతకు న్యాయస్థానం సూచించింది.



