విపక్షాల మార్చ్..రాత్రి 11కి విడుదల

‘ఓట్ చోరీ’ ఆరోపణలపై CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ INDI కూటమి MPలు నిన్న ఢిల్లీలో భారీ నిరసన చేపట్టారు. రాహుల్, ప్రియాంక గాంధీతో సహా విపక్ష MPలు పార్లమెంటు నుంచి EC ఆఫీస్ వైపు మార్చ్ చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ బ్యారికేడ్లు ఎక్కి జాతీయ జెండాతో నిరసన తెలిపడంతో రాహుల్, ప్రియాంక గాంధీతో సహ మరికొంతమది MPలను పోలీసులు డిటైన్ చేసి రాత్రి 11 గంటలకు వారిని విడుదల చేశారు.



