← Back to news

టైర్డ్‌గా ఉన్నా టేస్టీ ఫుడ్.. స్టీమ్ ఫిష్ ట్రై చేయండి!

By Nani Eluri· 14h ago· Thewoksoflife
టైర్డ్‌గా ఉన్నా టేస్టీ ఫుడ్.. స్టీమ్ ఫిష్ ట్రై చేయండి!

వంట చేయాలంటే బోర్‌గా ఉందా? ఎక్కువ టైమ్, పదార్థాలు అవసరం లేకుండానే <a href="https://youtu.be/AwgmzN50-GE?si=j-VRpo7LsgoCAHjs">కాంటనీస్ స్టీమ్ ఫిష్</a> చేసుకోవచ్చు. చేప ముక్కలకు అల్లం, స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టి ఆవిరిపై ఉడికించాలి. తర్వాత సోయా సాస్, వేడి నువ్వుల నూనె వేస్తే సరిపోతుంది. కావాలంటే చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చేపను నూనెలో వేయించకుండా ఆవిరిపై ఉడికించడం ఈ రెసిపీ స్పెషల్.ఇలా చేయడం వల్ల చేప మెత్తగా ఉండి, దాని సహజమైన రుచి నిలిచేలా ఉంటుంది. సింపుల్‌గా తయారయ్యే ఈ డిష్‌ను రైస్‌తో తినొచ్చు.

More in Politics