← Back to news

అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం!

By sahani· 14 Apr 2026· Telugu Report· Bihar

బీహార్‌లో ఒక వ్యక్తి అప్పుల భారం తట్టుకోలేక కోసి నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న ఒక యువకుడు అతనికి నచ్చజెప్పి, ప్రాణాలని కాపాడాడు. ప్రభుత్వం అతని పరిస్థితిని అర్థం చేసుకొని, ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని అందరూ కోరుతున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.